Sheep Distribution Scam: బీఆర్ఎస్కు షాక్.. ఈడీ దూకుడు
గొర్రెల పంపిణీ స్కీమ్‌లో జరిగిన అవకతవకలపై ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తోన్నట్లు తెలుస్తోంది.