Share Market: ఊపందుకున్న స్టాక్ మార్కెట్.. పెరిగిన Ongc షేర్ ధరలు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. నిన్నటితో పోలిస్తే నేడు Ongc షేర్ ధరలు పెరిగాయి. ఒక్కో Ongc షేర్ ధర రూ.254.3 ఉండగా నేడు షేర్ ధర 3.46 శాతం పెరిగి రూ.263.1కి చేరుకుంది.
Stock Market: లాభాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 350 పాయింట్ల వద్ద లాభంతో, నిఫ్టీ 24,250 దగ్గర మొదలైంది. అయితే డాలర్‌తో రూపాయి మారకం 84.08 దగ్గర ప్రారంభమైంది.
Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ దేశంలో ఐపీఓ తొలిరోజు 18 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. ఒక్కో షేర్‌ను రూ.1,865 నుంచి రూ.1,960గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో అక్టోబర్ 17 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
Stock Market News: నిన్నటి లాభాలు ఎగిరిపోయాయి.. నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
కొత్త ఆర్ధిక సంవత్సం బాగా మొదలైంది..స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి అనుకున్నారు. అయితే అదంతా ఒక్కరోజు ముచ్చటగానే సాగింది. ఈరోజు మళ్ళీ దేశీ మార్కెట్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి.
Stock Market 2023 : ఈ ఏడాది దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. టెన్షన్ లో చైనా..హాంకాంగ్!
ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి.ఏడాది మొత్తమ్మీద 18% కంటే ఎక్కువ పెరుగుదల చూపించాయి. సెన్సెక్స్ 11400 పాయింట్లు పెరిగింది. 3,626.1 పాయింట్లు పెరిగింది. . నిఫ్టీ సెన్సెక్స్ ప్రపంచంలోనే అత్యధిక రాబడుల సూచీగా ఐదో స్థానంలో నిలిచింది.
Stock Market Record: ఒక్కరోజులో 5 లక్షల కోట్లకు పైగా పెరిగిన సంపద.. స్టాక్ మార్కెట్ రికార్డ్!
ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం.. అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి. ఒక్కరోజు లోనే మదుపరుల సంపద 5.83 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ జోరు ఉండొచ్చని నిపుణుల అంచనా.