ఒంటరి మహిళలే టార్గెట్ గా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇటీవలే ఇంట్లో నిద్రిస్తున్న ఓ వివాహితను ఐదుగురు వ్యక్తులు కలిసి అత్యాచారం చేసిన సంఘటన మరవకముందే మరో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న 19 ఏళ్ల అమ్మాయిపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు లేని సమయంలో ఆమెను ఇంటికి ఆహ్వానించి నమ్మించి మోసం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) ఉద్యోగుల క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..స్టవ్ కావాలని నమ్మించి.. పక్కింటి యువతిపై యువకుల దారుణం
స్టవ్ కావాలని నమ్మించి పక్కింటి యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన సంఘటన ముంబైలో కలకలం రేపింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి, స్పృహ కోల్పోయిన ఇంటర్ విద్యార్థినిపై దారుణంగా లైంగిక దాడి చేశారు.

Translate this News: