Rape Case : అమ్మనాన్న తర్వాత కంటికి రెప్పల కాపాడాల్సిన సొంత చెల్లినే ఓ కామాంధుడు గర్భవతిని చేశాడు. పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని చిన్న బాలికపట్ల పశువులా ప్రవర్తించాడు. మాయమాటలు చెప్పి లోబరుచుకుని లైంగిక దాడి (Sexually Assaulted) కి పాల్పడ్డాడు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడగా ఊరు ఊరంతా ఉలిక్కిపడింది. ఈ దారుణమైన సంఘటన కర్నూల్ జిల్లా (Kurnool District) బిజినపల్లి మండలం కీమ్యాతాండలో జరిగింది.
పూర్తిగా చదవండి..Kurnool : సమాజం సిగ్గుపడే ఘటన.. సొంత చెల్లికే ప్రెగ్నెంట్ చేసిన కామాంధుడు!
కర్నూల్ జిల్లా బిజినపల్లి పరిధిలో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల వయసున్న సొంత చెల్లిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది. తల్లి ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిజినపల్లి పోలీసులు తెలిపారు.
Translate this News: