Jammu Kashmir : కశ్మీర్లో ఆపరేషన్ త్రాషి–ఇ..జైషే టాప్ కమాండర్ హతం
జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం సమీపిస్తుండటంతో తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. ఈక్రమంలో జైషే మహమ్మద్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
/rtv/media/media_files/2025/05/22/fCthrybFYtbzUwimJCwf.jpg)
/rtv/media/media_files/2026/01/24/fotojet-4-2026-01-24-07-54-38.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-5-11-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/indipendence-jpg.webp)