TG Crime: హనీమూన్ వెళ్తూ.. అనంత లోకాలకు..నవ వరుడి జీవితం విషాదాంతం
వరంగల్ పట్టణానికి చెందిన ఉరగొండ సాయి పెళ్లయిన మూడు నెలలకు తన భార్య స్నేహితులతో కలిసి గోవాకు హనీమూన్ కు బయలు దేరాడు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నీళ్లబాటిల్ కోసం దిగిన సాయి కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో కాలుజారి పడిపోయి మృతి చెందాడు.