Ayodhya Ram Mandir : అయోధ్య క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు...ఆ లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు..!!
అయోధ్య భవ్య రామమందిరం ఈనెల 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. రామయ్యను దర్శించుకోవాలని దేశ ప్రజలంతా ఊవ్విళ్లూరుతున్నారు. అయోధ్యారాముడి క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అయోధ్యకు స్పెషల్ ఆఫర్లు, వోచ్చర్లు, పాస్ ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.