తెలంగాణSC Classification : నెరవేరిన దశాబ్ధాల కల....ఎస్సీ వర్గీకరణకు జీవో విడుదల ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. By Madhukar Vydhyula 14 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణSC Categorization : నాలుగు కాదు మూడు గ్రూపులే.. ఎస్సీ వర్గీకరణపై బిగ్ ట్విస్ట్! స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్రకుల గణన సర్వే నివేదికకు ప్రభుత్వానికి అందజేసింది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ కూడా తన నివేదికను సమర్పించింది. By Madhukar Vydhyula 04 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణSC Categorization: నేడు ఎస్సీ వర్గీకరణ పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..ఏం తేల్చారంటే... ఎస్సీ వర్గీకరణ పై ఈ రోజు ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ తన నివేదికను సచివాలయంలోని నీటి పారుదల శాఖ మంత్రి ఛాంబర్ లో సబ్ కమిటీకి అందజేయనుంది. కమిషన్ నివేదిక పై సబ్ కమిటీ చైర్మన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై రాష్ట్ర కేబినెట్ కు సిఫారసు చేయనుంది. By Madhukar Vydhyula 03 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుRevanth Reddy: ఎస్సీ వర్గీకరణ పంచుతాం.. పంచాయతీ తెంచుతాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు వర్గాల్లో ఉన్న జనాభా దామాషా ప్రకారం విభజన చేస్తామన్నారు. కేసీఆర్కు ఎస్సీ వర్గీకరణపై కేంద్రంతో కొట్లాడే ధైర్యం లేదని మండిపడ్డారు. By Karthik 15 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn