SC classification: తెలంగాణలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో SC వర్గీకరణ అమలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి SC సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఎస్సీ సంఘాల నేతలతో సీఎం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నా పట్టుదలతో ఎస్సీ వర్గీకరణ చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు.
TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేలా బిల్లును రూపొందించారు.
మీకు అన్యాయం జరిగిందా ? మాలలపై ప్రో.కాశీం సంచలనం | Prof Kasim Interview | Mala Vs Madiga | RTV
మందకృష్ణ నమ్మక ద్రోహి..SC వర్గీకరణపై! |Rajalingam Sensational Comments On Manda Krishna Madiga | RTV
ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ కేసు పిటిషన్ కొట్టివేత
తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ అరవింద్ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని.. కిందికోర్టుతో తేల్చుకోవాలని తేల్చిచెప్పింది.
Hyderabad: మాలల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది: వివేక్ వెంకటస్వామి
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం హైదరాబాద్‌లో మాలల సింహగర్జన సభ జరిగింది. మాలలు ఏ వర్గం అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, వారి స్వయంశక్తితో ఎదుగుతున్నారని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. అలాగే మాలల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
SC, ST Reservations: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల క్రిమీ లేయర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్‌ను వర్తింపజేయకూడదని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
/rtv/media/media_files/2025/03/19/ie0RPlRxL5foY89plsSG.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-7-7.jpg)
/rtv/media/media_files/2024/12/05/h57zJWqEP7DavGeWo9IO.jpg)
/rtv/media/media_files/2024/12/02/9gNRrzrGef1rHe5nqqgz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-10T184809.464-1.jpg)