Delhi Results: లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్.. కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పార్టీ అగ్రనేతలు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ కూడా ఓటమి చవిచూశారు. వీళ్లు ముగ్గురు కూడా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి జైలుకి వెళ్లినవారు కావడం గమనార్హం.
/rtv/media/media_files/2025/03/13/LVRiYW8VpzuPGJuWNZDz.jpg)
/rtv/media/media_files/2025/02/08/xwAPWYm1CLnOn0Wnn4DA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-18T113400.751-jpg.webp)