High Court: సర్పంచ్ ఎన్నికలపై స్టే.. హైకోర్టు సంచలన తీర్పు
సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబ్పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది. ఆ గ్రామంలో ఆరుగురు ఓటర్లున్న ఎస్టీలకు సర్పంచ్, 3 వార్డు స్థానాలు రిజర్వ్ చేశారు.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/08/local-2025-10-08-17-04-42.jpg)
/rtv/media/media_files/2025/09/29/local-body-election-2025-09-29-15-27-45.jpg)