బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు | BRS Alliance with BJP | Telangana Sarpanch Election 2025 | Modi | KCR | RTV
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ..! | District SP Inspects Polling Stations..! | RTV
నిజామాబాద్ లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..! | Polling Ends Peacefully In Nizamabad..! | RTV
ప్రచారంలో దూసుకెళ్తున్న MLA యశస్విని రెడ్డి | Palakurthi MLA Yashaswini Reddy | Sarpanch Elections
panchayat elections : తొలిదశ పోరుకు భారీగా నామినేషన్లు..ఒక్కో సర్పంచి పదవికి సగటున ఆరుగురు..
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈదశలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిదశ ఎన్నికల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీలో ఆరుగురు పోటీపడుతున్నారు.
Panchayat Elections : పోయినసారి ఒక్క ఓటుతో ఓటమి.. ఈసారి.. ఒక్కరూపాయి బిల్లలతో నామినేషన్
ఓ యువకుడు గత ఎన్నికల్లోవార్డు మెంబర్గా పోటీ చేసి ఒక్క ఓటుతో..ఓడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్నాడు. డిపాజిట్ కోసం ఒక్కో రూపాయి జమ చేసుకున్నాడు. రెండు డబ్బాల నిండా ఒక్క రూపాయి బిల్లలతో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేశాడు.
Panchayat Elections : రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ..
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనుండగా, మొదటిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ రోజు (ఆదివారం) ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
Panchayat Elections: రసవత్తరంగా సర్పంచ్ ఎన్నికలు..వేలం పాటలతో ఏకగ్రీవం
గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జోరందుకున్నాయి. ఈ రోజుతో తొలివిడత నామినేషన్లు పర్వం ముగిసింది. కాగా గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవాల కోసం పార్టీలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దీనికి గాను వేలం పాటలు నిర్వహిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/09/29/local-body-election-2025-09-29-15-27-45.jpg)
/rtv/media/media_files/2025/11/30/fotojet-2025-11-30t170524011-2025-11-30-17-16-56.jpg)
/rtv/media/media_files/2025/11/30/sarpanch-elections-2025-11-30-10-56-07.jpg)