Sarfaraz Khan: ఇక నాకు తుది జట్టులో స్థానం కష్టమే.. స్టార్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్!
దేశవాళీ క్రికెట్లో ఎంత ప్రతిభ చూపించినప్పటికీ అవకాశాలు అనుకున్నంతగా రావట్లేదని సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఎన్ని ట్రోఫీలు ఆడినా భారత తుది జట్టుకు ఎంపిక కష్టమేనంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 19 నుంచి జరగబోయే రెండు టెస్టుల సిరీస్లో చోటు దక్కలేదు.
/rtv/media/media_files/2024/10/22/zGxCxZ7DDxJRIoHlTItf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-23-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Sarfaraj-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-15T094608.116-jpg.webp)