APSRTC గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ పై 10 శాతం డిస్కౌంట్!
సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. రానూపోనూ అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఉంటుందని ప్రకటించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/TSRTC-Special-Buses-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/APSRTC-jpg.webp)