'కలర్ ఫొటో' దర్శకుడి పెళ్లి.. హాజరైన సినీ ప్రముఖులు
'కలర్ ఫొటో' ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్, చాందిని రావ్ మూడు మూళ్ళ బంధంతో ఒకటయ్యారు. నేడు తిరుమలలో వీరి పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.