శంషాబాద్ నుంచి అయోధ్య రామ జన్మభూమికి విమాన సర్వీసులు
శంషాబాద్ నుంచి అయోధ్య రామ మందిరానికి వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్కి నేడు విమాన సర్వీసులు ప్రారంభం కానుండగా.. ప్రయాగరాజ్, ఆగ్రాకు రేపటి నుంచి ప్రారంభించనున్నారు.