సినిమా Kushi: అర్థరాత్రి సమంతకు విజయ్ దేవరకొండ వీడియోకాల్.. ఎందుకంటే? వైరల్ వీడియో విజయ్ దేవరకొండ, సమంత నటించిన 'ఖుషీ' సినిమా ప్రమోషన్స్ టాప్ గేర్‌లో కొనసాగుతున్నాయి. ఖుషి థియేట్రికల్ లాంచ్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ప్రమోషన్స్‌లో రెచ్చిపోతున్నాడు. లేటెస్ట్గా విజయ్ దేవరకొండ, సమంత మాట్లాడుకున్న వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది సినిమా ప్రమోషన్లో భాగమేనని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా విజయ్ ,సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. ఖుషి మూవీ ట్రైలర్ రీలిజ్ .. Kushi : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ , సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఖుషి మూవీ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది .రెండు నిమిషాల 41 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది . విజయ్ దేవరకొండ ,సమంత జంటగా ,శివానిర్వాణ దర్శకత్వంలో వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. By Shiva Kumar 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సామ్ ట్రీట్మెంట్ కి ఆ స్టార్ హీరో రూ.25 కోట్లు ఇచ్చాడా? క్లారిటీ ఇచ్చేసిన సమంత! సామ్ ట్రీట్మెంట్ కి ఓ స్టార్ హీరో ఏకంగా రూ.25 కోట్లు ఇచ్చారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎక్కడ చూసినా ఇదే వార్త అందరినీ షాక్ గురి చేస్తుంది. తాజాగా ఈ వార్తలపై సామ్ రియాక్ట్ అయింది. తన చికిత్స కోసం స్టార్ హీరో సాయమంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తేల్చింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా తెలిపింది. 'ఎవరో మీకు తప్పు సమాచారం అందించారు. మయోసైటిస్ చికిత్సకు నాకు రూ.25 కోట్లు సహాయం చేశారా.. By E. Chinni 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn