Samantha Attends Akkineni Family Event : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉంది. మరికొద్ది రోజుల్లో తిరిగి మూవీ షూటింగ్స్ తో బిజీ కానుంది. అక్కినేని నాగ చైతన్యను (Naga Chaitanya) ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్.. వ్యక్తిగత కారణాలతో 2021లో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే అక్కినేని ఫ్యామిలీ లో ఓ ఈవెంట్ జరగబోతుంది. ఇక ఈ ఈవెంట్ కి సామ్ వెళ్తుందా? లేదా? అనే దానిపై నెట్టింట ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోంది.
పూర్తిగా చదవండి..Samantha : అక్కినేని ఫ్యామిలీ ఈవెంట్ కి సమంత?
'మనం' రిలీజై 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి సమంతను పిలుస్తారా?అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకవేళ సమంత కి పిలుపొస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Translate this News: