బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. నెక్స్ట్ టార్గెట్ ఆ స్టార్ హీరోనే!
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ క్లోజ్‌గా ఉండడమే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇక బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖానేనని చర్చ నడుస్తోంది.
బాబా సిద్ధిఖీ హత్యకు కారణం.. సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత్యమేనా?
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటమే హత్యకు గురయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సల్మాన్ శత్రువు.. అతనితో సిద్ధిఖీ క్లోజ్‌గా ఉండటంతో హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా గాడిద ఎంట్రీ.. షాక్ అయిన ఆడియన్స్
హిందీ బిగ్ బాస్ 18లో గాడిద కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం షాక్ కు గురి చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సల్మాన్ ఖాన్.. హౌస్‌లో 'గధ్రాజ్' అనే గాడిదను ఆహ్వానించారు. దీన్ని చూసిన ఆడియన్స్ అది జంతు హింస అని బిగ్ బాస్ మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Salman Khan : సల్మాన్ ఖాన్ కు ఆ సినిమా రీమేక్ చేయాలని ఉందట..!
సల్మాన్ ఖాన్ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో తన తండ్రి సలీం ఖాన్-జావేద్ రాసిన 'షోలే' చిత్రాన్ని రీమేక్ చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. 49 ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ప్రధాన పాత్రలో నటించారు.
Anant Ambani Wedding : అంబానీ పెళ్లి.. ఆ స్టార్ హీరోలకు గిఫ్ట్ గా కాస్ట్లీ వాచ్ లు, వాటి ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
అనంత్ అంబానీ తన పెళ్లి సందర్భంగా సల్మాన్ ఖాన్, రన్ వీర్ సింగ్, షారుక్ ఖాన్ లాంటి హీరోలందరికీ ఖరీదైన వాచ్ లు గిఫ్ట్ గా ఇచ్చాడు. అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర రూ.2 కోట్ల పైమాటే. ఇది తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
Salman Khan: "హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ సాహబ్".. సల్మాన్ ఖాన్ స్పెషల్ విషెష్
భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, ప్రముఖులు, సెలెబ్రిటీలు ఆయనకు విషెష్ తెలియజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ధోని స్పెషల్ విషెష్ తెలిపారు. "హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ సాహబ్" అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
Salman khan: సల్మాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్టు.. పాక్ నుంచి ప్రత్యేక గన్!
పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య తరహాలోనే సల్మాన్ ను కారులో చంపేయాలని బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు 18 ఏళ్ల వయసున్న షార్ప్ షూటర్లతో రూ.25 లక్షల కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. పాక్ నుంచి జిగాన పిస్టోళ్లను తెప్పించారన్నారు.
Salman Khan : నా కొడుకు అందుకే పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సల్మాన్ ఖాన్ తండ్రి!
సల్మాన్ ఖాన్ కు 58 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంపై సల్మాన్ తండ్రి సలీమ్‌ఖాన్ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తన కొడుకు ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో వివరించాడు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోపలికి వెళ్ళండి.