చంపేస్తామని బెదిరింపులు.. ప్రాణభయంతో సల్మాన్ ఖాన్ ఏం చేశాడో తెలుసా?
సల్మాన్‌ఖాన్‌కు మరోసారి చంపేస్తాం అంటూ బెదిరింపులు రావడం తీవ్రకలకలం సృష్టించింది. దీంతో సల్మాన్ కు ప్రాణభయం పట్టుకుంది. ఈ మేరకు సేఫ్టీ కోసం ఈ హీరో 2 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని ఏకంగా దుబాయ్ నుంచి తెప్పిచారట.
సల్మాన్ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్
సల్మాన్ ఖాన్‌ను దారుణంగా హతమారుస్తామంటూ బిష్ణోయి గ్యాంగ్ ముంబై ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ పంపడం సంచలనం రేపుతోంది. బాబా సిద్దిఖీ కంటే దారుణంగా చంపుతాం. సల్మాన్ బతకాలనుకుంటే బిష్ణోయ్‌తో శత్రుత్వానికి ముగింపు పలకాలంటూ హెచ్చరించారు.
సల్మాన్‌ను చంపేది నేనే | Lawrence Bishnoi Mass Warning To Salman | RTV
నిన్ను చం*పేస్తాం..! | New Threat To Actor Salman Khan | Lawrence Bishnoi Gang | RTV
నమస్తే లారెన్స్ భాయ్.. సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసీ పోస్ట్ వైరల్
సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ ఇన్స్ట్రాగ్రాంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ఓ మెసేజ్ పెట్టారు. అతడితో జూమ్ కాల్లో మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. మొబైల్ నంబర్ ఇస్తే సంతోషిస్తానంటూ రాసుకొచ్చింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
బిష్ణోయ్ కి, సల్మాన్ కి..ఎందుకింత దుష్మనీ? | Conflicts Between Bishnoi And Salman Khan | RTV
క్రైమ్ ప్రపంచానికి రారాజు.. లారెన్స్ బిష్ణోయ్ నేర ప్రస్థానమిదే!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ క్రైమ్ ప్రపంచానికి రారాజుగా మారుతున్నాడు. విద్యార్థి దశలోనే రాజకీయాలు మొదలుపెట్టిన లారెన్స్ నేర ప్రస్థానం జైలు నుంచే ముఠాలను నడిపే స్థాయికి ఎదిగింది. పంజాబ్ కు చెందిన బిష్ణోయ్ ముంబైలో తన మూలాలను బలపరుచుకుంటున్నాడు.
Bishnoi Gang సల్మాన్ ఖాన్‌ను చంపాలనుకోవడానికి అసలు కారణం ఇదే?
బిష్ణోయి సామాజిక వర్గం ఆరాధించే రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినప్పటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసుకుంది. అతడికి క్లోజ్‌గా ఉన్నవారిని ఆ గ్యాంగ్ హతమార్చడానికి సిద్దమైంది. ఇందులో భాగంగానే బాబా సిద్దిఖీని హత్య చేసింది.