Saif Ali Khan: సీరియస్ గానే సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి ?
దొంగ దాడిలో గాయపడిన నటుడు సైఫ్ అలా ఖాన్ పరిస్థితి సీరియస్ గా ఉంది. అతనిని లీలావతి ఆసుపత్రి వైద్యులు మళ్ళీ ఐసీయూకు తరలించినట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి సైఫ్ ఇప్పటివరకు కళ్ళు తెలవలేదని డాక్టర్లు చెబుతున్నారు.
Saif Ali Khan: ముంబై పోలీసుల అదుపులో సైఫ్ దాడి నిందితుడు
సైఫ్ మీద అటాక్ చేసినట్టుగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నామని ముంబై పోలీసులు తెలిపారు. సీసీ టీవీ కెమెరాలు...సైఫ్ సిబ్బంది ఇచ్చిన సమాచారం ప్రకారం అరెస్ట్ చేశామని తెలిపారు. బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గరలో నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు.
Saif Ali Khan: సైఫ్ ను కోటి డిమాండ్ చేసిన దుండగుడు.. వెలుగులోకి సంచలన నిజాలు
సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్ అలీ ఖాన్ ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు గుర్తించారు.
సైఫ్‌ను చం--పు--తుంటే.. కరీనా ఎలా తప్పించుకుందంటే..? Saif Ali Khan Attack | Kareena Kapoor | RTV
సైఫ్ అలీ ఖాన్ ఆస్తులు ఇన్నా..? మొదటి భార్యకు భరణమెంత ఇచ్చాడంటే..
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వారు దొంగతనానికి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ఆస్తి విలువ రూ.1200 కోట్లు, రెండవ భార్య కరీనా కపూర్ ప్రాపర్టీ వ్యాల్యూ రూ.485 కోట్లు. అతను రూ.5 కోట్ల భరణం ఇచ్చి ఫస్ట్ వైఫ్ అర్మిత్ నుంచి విడాకులు తీసుకున్నాడు.
Saif Ali Khan: సైఫ్ పై దాడి చేసింది ఇతనే.. బయటికొచ్చిన ఫొటో
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడి ఫొటో బయటికొచ్చింది. ఆ ఫొటోలో దుండగుడు మెట్లపై నుంచి వస్తున్నట్లు కనిపిస్తోంది.
Mumbai: సైఫ్ కేసులోకి ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఎంట్రీ.. వణికిపోతున్న ముంబై మాఫియా!
సైఫ్ ఆలీఖాన్‌పై కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసును ఛేదించడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్‌ను రంగంలోకి దించారు. ముంబై నేరస్థులకు సింహస్వప్నమైన దయా ఈ కేసును ఎలా ముగిస్తాడనేది మరింత ఆసక్తికరంగా మారింది.