మా ఫాం హౌస్‌లు ఎక్కడున్నాయో చూపించండి.. రేవంత్‌కు సబితా సవాల్
సీఎం రేవంత్ రెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి కుమారుల ఫాంహౌస్‌లు కూల్చాలా ? వద్దా ? అంటూ చేసిన వ్యాఖ్యలపై తాజాగా సబితా స్పందించారు. మా అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి.. మిగతా మూడు ఫాంహౌస్‌లు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టండి అంటూ సవాల్ విసిరారు.