Sabari Crime: శబరిమల ఆలయంలో అపశృతి.. ఆలయంలో భక్తురాలు మృతి!
శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద తాజాగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఒక మహిళా భక్తురాలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మృతి చెందారు. సరైన ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహణ విఫలమైందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
/rtv/media/media_files/2026/01/06/ghee-packets-2026-01-06-18-02-54.jpg)
/rtv/media/media_files/2025/11/19/sabari-crime-2025-11-19-16-00-05.jpg)