విజయమ్మ పేరుతో ఫేక్ లెటర్?
ఎప్పుడో జరిగిన తన కారుప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేయడంపై వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. తన కుమారుడు జగనే ఆపని చేయించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. అయితే విజయమ్మ పేరుతో వైసీపీ వాళ్లే ఫేక్లెటర్ రిలీజ్ చేశారని టీడీపీ ఆరోపణ చేస్తుంది.