Rythu Bharosa: తెలంగాణ రైతులకు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్
TG: రేవంత్ సర్కార్ రైతులను అయోమయంలోకి నెట్టింది. యాసంగి పంట రైతు భరోసాను సంక్రాంతికి ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశరరావు అన్నారు. కాగా వానాకాలం ఇవ్వని రైతు భరోసా డబ్బులు ఇక ఇవ్వరా? అనే చర్చ జోరందుకుంది.
షేర్ చేయండి
MLA KTR: కాంగ్రెస్ కరకుగుండెలు... కేటీఆర్ ఫైర్!
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను ఆగం చేసిందన్నారు కేటీఆర్. రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు.. రూ.12 వేల రైతుభరోసా కోసం రైతుకూలీలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అసలు రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
షేర్ చేయండి
రైతులకు తీపి కబురు... అప్పుడే ఎకరాకు 15 వేలు | CM Revanth Reddy Key Decision On Rythu Bharosa | RTV
షేర్ చేయండి
కరెంట్ లేదు... మిషన్ లు లేవు... | Farmers Facing Problems With Delay In Paddy Procurement | RTV
షేర్ చేయండి
రేవంత్ రెడ్డి పక్కా 420 - జోగు రామన్న ఫైర్| Jogu Ramanna Fires On Revanth Reddy | Rythu Bandhu | RTV
షేర్ చేయండి
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే రూ.2 లక్షల లోపు రుణమాఫీని కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/11/29/CckCh1o0JdR8xyRJn4Ld.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/farmers-RTV-jpg.webp)
/rtv/media/media_files/2024/11/22/AL6nKVIG60TkKkTUhTXK.jpg)
/rtv/media/media_files/TujzKZ5iZe9AW7TQLx6h.jpg)
/rtv/media/media_files/H2QjVvct2yn1uk6tOQQp.jpg)