Army: ఆ సైన్యంలో చేరకండి.. కేంద్రం సంచలన హెచ్చరిక
ఉక్రెయిన్పై పోరాడేందుకు కొందరు భారతీయులు రష్యా సైన్యంలో పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. రష్యా ఇచ్చే ఆర్మీ ఆఫర్లు చాలా ప్రమాదకరమని హెచ్చరికలు చేసింది.