Vaishnavi Chaitanya: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబి హీరోయిన్..!
'బేబి' సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవీ చైతన్య . తనకంటూ స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకుంది. బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె మరోసారి ఆనంద్ దేవరకొండతో జోడీ కట్టనున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. 'డ్యూయెట్' అనే సినిమా చేయడానికి ఓకే చెప్పిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.