RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఎప్పటినుంచంటే !
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మే నోటీసులు ఇచ్చారు.