RTV ఎఫెక్ట్.. డ్రైవర్ లోవరాజు చేతికి మళ్లీ స్టీరింగ్
డ్రైవర్ లోవరాజు చేతికి మళ్లీ స్టీరింగ్ వచ్చింది. తుని ఆర్టీసీ డిపో నుండి లోవరాజుకి తాజాగా ఫోన్ వచ్చింది. ఈ మేరకు అధికారులు లోవరాజుపై సస్పెన్షన్ను ఎత్తివేశారు. అనంతరం విధులకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.