BRS Ex MLA Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్.. ఆయన మాల్ స్వాధీనం!
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం అద్దె బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.