ఆంధ్రప్రదేశ్Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్.. కేంద్ర ప్రభుత్వం 2025 మే 1వ తేదీ నుంచి "ఒకే దేశం – ఒకే ఆర్ఆర్బీ" విధానాన్ని అమలు చేయనుంది. ఈ నాలుగో దశలో.. దీని కింద 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి. By Bhavana 09 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్RRB Recruitment: టెన్త్ అర్హతతో 9970 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ఇదే! నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా అర్హతతో 9970 అసిస్టెంట్ లోకోపైలెట్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://indianrailways.gov.in/. By srinivas 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్41,500 రైల్వే ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ షెడ్యూల్ వెల్లడి 41,500 ఖాళీల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీలను ఆర్ఆర్బీ వెల్లడించింది. నవంబర్ 25 నుంచి డిసెంబరు 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అసిస్టెంట్ లోకోపైలట్, RPF ఎస్ఐ, జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల పరీక్షలున్నాయి. By Seetha Ram 09 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Job Alert : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రైల్వేలో 7951 పోస్టులకు నోటిఫికేసన్.. వెంటనే ఆప్లై చేసేయండి! దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 7,934 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. By Bhavana 29 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్RRB: 5,696 రైల్వే ఉద్యోగాల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి! అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం RRB నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. By Trinath 19 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్న్యూస్.. రైల్వే రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన! ఇకపై రైల్వే రిక్రూట్మెంట్కు జాబ్ క్యాలెంబర్ ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గతంలో లాగా కాకుండా ఇకపై ప్రతీఏడాది నాలుగు నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. ఇది యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. By Trinath 06 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్RRB : అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షా సరళి.. ఇలా చేస్తే ఉద్యోగం మీదే రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. జూలై, ఆగస్టు మధ్య ఈ పరీక్షలు నిర్వహించనుండగా ఈ ప్రక్రియ 3 దశలుగా విభజించబడింది. ఈ ఉద్యోగం పొందడానికి ప్రిపరేషన్ ప్లాన్, సిలబస్, పరీక్షా సరళి తెలుసుకోవాలంటే హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By srinivas 03 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 9వేల ఉద్యోగాలు భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024లో భాగంగా 9వేల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చిలో మొదలై ఏప్రిల్ లో ముగియనుంది. పూర్తి వివరాలకోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By srinivas 01 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn