Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవన్షి కన్నీటి కథ.. అమ్మకు 3 గంటలే నిద్ర- నాన్న పొలం అమ్మేశారు: ఎమోషనల్ వీడియో
తాను ఇప్పటి వరకు సాధించిన ప్రతి విజయం వెనుక తన తల్లిదండ్రుల కష్టం ఉందని 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవన్షి చెప్పాడు. గుజరాత్‌తో మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. తన ప్రాక్టీస్ కోసం తన తల్లి 3గంటలే నిద్రపోయేదని.. తండ్రి ఉద్యోగం వదిలేశాడని తెలిపాడు.