Roja Tweet: రోజాకు హ్యాండ్ ఇచ్చిన జగన్ .. సోషల్ మీడియాలో మాజీ మంత్రి సంచలన ట్వీట్!
మాజీ మంత్రి రోజా సంచలన ట్వీట్ చేశారు. హెల్ప్ అనేది చాలా విచిత్రమైంది.. చేస్తే మర్చిపోతారు.. హెల్ప్ చెయ్యకపోతే గుర్తు పెట్టుకుంటారంటూ రోజా తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రోజాకు జగనన్న హ్యాండ్ ఇచ్చాడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.