SLBC రెస్క్యూ ఆపరేషన్‌పై బిగ్ అప్డేట్ :టన్నెల్ లో రోబో సేవలకు బ్రేక్ ?
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆఫరేషన్ 24 వ రోజు కొనసాగుతోంది. మనుషులు వెళ్లలేని ప్రాంతంలో రోబోలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. డి1తో పాటుచివరి ప్రాంతంలో మట్టిని తవ్వేందుకు, రాళ్లు, శిథిలాలు ఎత్తిపోసి బయటికి తరలించేందుకు రోబోలను వినియోగిస్తున్నారు.