చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇన్‌డైరెక్ట్‌గా స్పందించిన మహ్వశ్
చాహల్, మహ్వశ్ డేటింగ్లో ఉన్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహ్వశ్ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించింది. మెగా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందని, అసత్యాల గురించి పట్టించుకోకుండా మన పని చేస్తూ ముందుకు వెళ్లాలని పోస్ట్ పెట్టింది.