Riyan Parag: గెలిచిన సంతోషమే లేకుండా పోయింది.. రియాన్ పరాగ్‌కు బిగ్ షాక్!
RR కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఐపీఎల్ పాలకమండలి అతనికి భారీ జరిమానా విధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 11వ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటును కొనసాగించినందుకు గానూ అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది.