Kantara Chapter 1: 500కి పైగా ఫైటర్స్.. 45 రోజుల షూటింగ్ - కాంతార ప్రీక్వెల్ దద్దరిల్లాల్సిందే!
కాంతార చాప్టర్ 1 మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో అద్భుతమైన యుద్ధ సన్నివేశాన్ని తాజాగా చిత్రీకరించారు. దీని కోసం 500 మందికి పైగా శిక్షణ పొందిన యోధులు, 3000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. కర్ణాటక కొండలలో 45-50రోజుల షూటింగ్ జరిగింది.
/rtv/media/media_files/2025/06/15/wCebDGynt4gdw1LYbs0H.jpg)
/rtv/media/media_files/2025/05/08/dWJShh6unFYa6qgbY7P7.jpg)
/rtv/media/media_files/qTXifFmfFOa0wvqgjamf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rishab-jpg.webp)