ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్ ఆడాలి : పాంటింగ్
తాను వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై రికీ పాంటింగ్ స్పందించాడు. రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు క్రికెట్ ఆడాలని అన్నాడు. వచ్చే ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యం రోహిత్లో ఉందని ది ఐసీసీ రివ్యూలో తెలిపాడు.