మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనే సీఎం కావాలంటున్నారు: జయరాం రమేష్
డిసెంబర్ 9న తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారని మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ RTVతో చెప్పారు. రేపు, ఎల్లుండి సీఎం ఎంపికపై స్క్రీనింగ్ జరుగుతుందని.. రేవంత్ వైపు మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారని.. పేర్కొన్నారు.