ఇందిరమ్మ ఇండ్లకు నమూనా లేదు | Indiramma House Applicants | CM Revanth Reddy | RTV
తెలంగాణ లో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ |Telangana Congress Government Proposes to re introduce the VRA system to strengthen the Village Administration system .
తెలంగాణలో ఆగస్టు 15 వ తేదీలోపు రూ. 2లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇందుకోసం వారు పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఊరూరా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ రెడీ అయ్యింది. దీని కోసం మొబైల్ ల్యాబ్ లను సిద్దం చేయనుంది. 26 నుంచి 70 సంవత్సరాల వయసున్న వారికి అన్ని రకాల రక్తపరీక్షలు, క్యాన్సర్ , షుగర్ , గుండె జబ్బులకు సంబంధించి పరీక్షలను నిర్వహించనుంది.
TS: తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది రేవంత్ ప్రభుత్వం. ఇన్ఛార్జ్ వీసీలుగా సీనియర్ IAS అధికారులను నియామించింది. తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్..పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
వైద్యారోగ్యశాఖలో పదేళ్లుగా పెండింగ్లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తులు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం త్వరలోనే డీఎంఈతో పాటు డీపీఏ, డీసీహెచ్, కమిషనర్, టీవీపీసీ పోస్టులు భర్తీ చేయనున్నామని రాష్ట్ర సర్కార్ పేర్కొంది.
ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో స్థానికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉచితంగా అందించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. సొంత ఇళ్లు, నిర్మాణాలు చేపట్టే ప్రజలు ఫ్రీగా ఇసుక తీసుకెళ్లొచ్చని చెప్పింది.
తెలంగాణ టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. టెట్ ఎగ్జామ్ దరఖాస్తు ఫీజు భారీగా పెంచేసింది. గతంలో నాలుగు వందలుండగా ఇప్పుడు వెయి రూపాయలు చేసింది. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు తగ్గించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు.