Telangana : బీఆర్ఎస్ బిల్లు రద్దు.. పాత పద్ధతిలోనే యూనివర్సిటీల నియామకాలు?
తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి సంబంధించి రేవంత్ సర్కార్ మరో అడుగుముందుకేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు’ను రద్దు చేసి పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టబోతున్నట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/15-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-85-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/LPG-Gas-Cylinder-jpg.webp)