TG Politics: రేవంత్ కు బిగ్ షాక్.. తిరగబడ్డ మాజీ ఎమ్మెల్యే!
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంజూరు చేయించిన ఫ్లై ఓవర్ ను ఆపేయడంపై భగ్గుమంటున్నారు. తాను ఎవరికీ భయపడనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.