Revanth Reddy: మోదీ నుంచి చంద్రబాబు వరకు రేవంత్‌కు విషెస్ వెల్లువ!
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు విషెష్ తెలియజేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి సీతక్క, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విషెష్ చెప్పారు.