Uttarakhand: నలుగురు కార్మికులు మృతి.. మరో నలుగురి కోసం గాలింపు
ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో సంభవించిన హిమపాతం నుంచి రెస్య్కూ టీం 51 మందిని రక్షించారు. శనివారం రోజు గుర్తించిన 17 మంది కార్మికుల్లో నలుగురు చనిపోయారు. మరో ఐదుగురు కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
SLBC Tunnel Rescue Operation | 12గం! దాటితే..ఇక కష్టమే | Rat Hole Miners | RTV
Wayanad: ఇంకా 130 మంది గల్లంతు..వెతుకుతున్న రెస్క్యూ టీమ్
వయనాడ్లో ఇంకా విషాదకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొసాగుతూనే ఉంది. ఇప్పటికి 200 మృతదేహాలను గుర్తించారు. ఇంకా 130 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెబుతున్నారు. వీరి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.
Pakistan Cable Car : తెగిన కేబుల్ వైర్..గాల్లో ప్రాణాలు..!!
పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 900అడుగుల ఎత్తులో కేబుల్ కారు వైర్ తెగిపోయింది. ఈకారులో పాఠశాల పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తు ఒకవైర్ మాత్రమే తెగింది. ఒక వైర్ తో మీదే దాదాపు 16గంటల పాటు ఆ చిన్నారులు నరకయాతన అనుభవించారు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
విరిగిన కేబుల్ కారు.... గాల్లో ఎనిమిది మంది ప్రాణాలు...!
పాకిస్తాన్లోని ఓ లోయను దాటుతుండగా కేబుల్ కారులో ఎనిమిది మంది చిక్కుకున్నారు. లోయను దాటే క్రమంలో కేబుల్ కారు విరిగి పోవడంతో వాళ్లంతా అందులో ఇరుక్కు పోయారు. కేబుల్ కారులో ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వాళ్లంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దేవున్ని ప్రార్థిస్తున్నారు
వరదల్లో ఎస్ఐ సాహసోపేత రెస్య్కూ ఆపరేషన్.. మెడల్ కి సిఫార్సు చేసిన ఏపీ సీఎం
స్థానిక ఎస్ఐ వెంకటేష్ రెస్క్యూ ఆపరేషన్ సాహసోపేతంగా నిర్వహించారని, గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలక పాత్ర పోషించారని సీఎం ఎదుటే స్థానికులు మెచ్చుకున్నారు. చాలా మంది ప్రాణాలను ఎస్ఐ కాపాడాలరని కొనియాడారు. స్థానికుల స్పందనతో సమానంగా సీఎం జగన్ కూడా స్పందించారు. గత ఏడాది, ఈ ఏడాది వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్యూ ఆపరేషన్స్ నిర్వహించిన కూనవరం ఎస్ఐను ముఖ్యమంత్రి అభినందించారు.