WhatsApp : వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశాని అడ్మిన్‌ను చంపేశాడు
పాకిస్థాన్ పెషావర్‌లో వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశాడని అడ్మిన్‌ను కాల్చి చంపాడు. ముష్తాక్ అహ్మద్ అనే వ్యక్తి ఓ వాట్సాప్ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్నాడు. అష్ఫాక్‌ను వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశాడని కోపంతో మార్చి 7న గన్‌తో కాల్చి చంపాడు.