Breaking: ఏపీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఈ 12న ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఈ 12న ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ నాట్ ఫైనల్ కీని విడుదల చేసింది.
వైసీపీ ఐదో జాబితాను విడదలచేసింది. 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేస్తూ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో ముగ్గురు కొత్తవారికి అవకాశం కల్పిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
Big breaking : ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అప్లికేషన్ ఫారమ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటీ శ్రీనివాస్ ఈ ఫారమ్ ను ఆవిష్కరించారు.
నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నాడు.కొత్త కథలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఓ వైపు ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే కథలతో మూవీస్ చేస్తూనే మరో వైపు మాస్ ఆడియన్స్ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దసరాతో ఈ ఏడాది కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న నాని త్వరలో హాయ్ నాన్న సినిమాతో రానున్నాడు. ఇప్పుడు మళ్ళీ సరిపోదా శనివారం అంటూ ఓ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాని.