VIRAL VIDEO: ‘మట్టి తవ్వేది JCB.. ఈ సారి కప్పు కొట్టేది RCB’- వీడియో వైరల్!
ఐపీఎల్ 2025 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో ఇటీవల పాక్‌పై విరాట్ సెంచరీ చేయడంతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి బరత్‌లో.. ‘మట్టి తవ్వేది JCB.. ఈ సారి కప్పు కొట్టేది RCB’ అంటూ డ్యాన్స్‌లతో ఫ్యాన్స్ సందడి చేశారు.