డ్రెస్సింగ్ రూంలో ప్రధాని మోదీ! భారత జట్టుకు నైతిక స్థైర్యం, జడేజా ఎమోషనల్ ట్వీట్
ఫైనల్ మ్యాచ్ లో ఓటమితో నిస్పృహకు లోనైన తమకు అభిమానుల మద్దతు ధైర్యాన్నిస్తోందన్నాడు రవీంద్ర జడేజా. ఓటమి అనంతరం నిన్న రాత్రి డ్రెస్సింగ్ రూంకు ప్రధాని నరేంద్ర మోదీ రాక తమకెంతో ప్రత్యేకమైనదని, అది తమలో ధైర్యం నింపిందని ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/indian-test-team-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-9-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-7-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-37-jpg.webp)