Siddu Jonnalagadda Tillu Square:టిల్లు స్క్వేర్ ను ఎగరేసుకుపోయిన ఈగల్
సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన టైంలో ఈగల్ సోలో రిలీజ్ కోసం టిల్లు స్క్వేర్ వాయిదా వేశారు
సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన టైంలో ఈగల్ సోలో రిలీజ్ కోసం టిల్లు స్క్వేర్ వాయిదా వేశారు
2024 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగు సినిమాలు ఇవే.. టాలీవుడ్ సూపర్ స్టార్స్ రవితేజ ఈగల్, విక్టరీ వెంకటేష్ సైంధవ్, మహేష్ బాబు గుంటూరు కారం , యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీపడుతున్నాయి.
రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాజికల్ మాస్ కాంబో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఓటీటీతో నట్టింటిలో సినిమాల సందడి మొదలైంది. దీంతో సినిమాల కోసమే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తగ్గిపోయారు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు హీరోలపై పడుతోందని అనుకుంటున్నారు. రవితేజతో ఎనౌన్స్ అయిన రెండు సినిమాలు నిర్మాతలు డ్రాప్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అభిమానులంతా హీరో రవితేజను 'మాస్ మహారాజ' అనే ట్యాగ్ తో పిలుస్తారు.దీనికి కారణం డైరెక్టర్ హరీష్ శంకర్.. 'షాక్' మూవీ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ రవితేజను స్టేజ్ పైకి పిలిచేటప్పుడు మాస్ మహారాజ అని పిలిచారు. అప్పటి నుంచి అభిమానులు ఈ ట్యాగ్ తో పిలుస్తారు.
గజదొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వర్రావు. రవితేజ హీరోగా వంశీ ఆకెళ్ళ తీసిన ఈ సినిమా ఈరోజు విడుదల అయింది. దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా మీ అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి వీటిని ఈ సినిమా అందుకుందా...ట్రైగర్ నాగేశ్వర్రావుగా రవితేజ హిట్ కొట్టాడా? ప్రేక్షకులకు ఈ సినిమా దసరా వినోదాన్ని అందించిందా లేదా? టైగర్ నాగేశ్వర్రావు మూవీ రివ్యూ.
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.