Megha Company: మేఘా సంస్థ నిర్వాకం మరోసారి బయటపడింది. తెలంగాణ (Telangana) లోని నల్గొండ జిల్లా (Nalgonda District) నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రహారీ గోడ కుప్పకూలిపోయింది. రూ.2,200 కోట్లతో మేఘా కంపెనీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. కష్టార్జీతాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి పడేస్తోందెవరు. దొంగ బ్యాంకుల నుంచి ఫేక్ గ్యారెంటీలతో ప్రజా సొమ్మును దోచేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న ఫేక్ గాళ్ల గురించి RTV సంచలన విషయాలు బయపెట్టనుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు RTVలో ‘ఆపరేషన్ దేశద్రోహం’ చూడండి.
పూర్తిగా చదవండి..MEGHA Company: ‘ఆపరేషన్ దేశద్రోహం’.. సంచలన విషయాలు బయటపెట్టనున్న RTV
రూ.2,200 కోట్లతో మేఘా కంపెనీ నిర్మిస్తున్న సుంకిశాల ప్రహారీ గోడ కుప్పకూలింది. అలాగే ఫేక్ గ్యారెంటీలతో ప్రజా సొమ్మును దోచేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ల గురించి ఈ రోజు రాత్రి 7 గంటలకు RTV సంచలన విషయాలు బయపెట్టనుంది.
Translate this News: